World / Entertainment
యూఎస్‌లో డిఫరెంట్‌గా శాతకర్ణి సెలబ్రేషన్స్
131 days ago

బాలకృష్ణ ల్యాండ్‌మార్క్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి గురువారం గ్రాండ్‌గా రిలీజైంది. వందో సినిమా కావడంతో అమెరికాలో ప్రీమియర్ షోలకు ముందు నందమూరి ఫ్యాన్స్ 100 కేజీల బరువైన కేక్‌ని కట్ చేసి, అనంతరం తమ ఆనందాన్ని ఒకరికొకరు పంచుకున్నారు. ఈ సన్నివేశాన్ని ఫ్యాన్స్ తమ ఫోన్‌తో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోపై ఓ లుక్కేద్దాం!

 

 
 
 
Related News
JournalistDiary