AP / Entertainment
అవసరమైతే స్పీకర్ పై అవిశ్వాసం
03:26 PM on 26th August, 2014

అవసరమైతే స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రతిపక్ష నేత , వైకాపా అధ్యక్షుడు జగన్ అన్నారు. సభలో తన ప్రసంగానికి స్పీకర్ పదే పదే అడ్డు తగిలారని , మొత్తం 17  సార్లు తన మైక్ కట్ చేశారని ఆయన విమర్శించారు.

నేను వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదు..ప్రజా సమస్యలు వినడానికి అధికార పక్షానికి ఓపిక లేదు..బడ్జెట్ పై నేను మాట్లాడుతుంటే  కావాలనే మైక్ కట్ చేయడం దారుణం  అని జగన్ ఆక్రోశించారు . స్పీకర్ వైఖరి ఏకపక్షంగా ఉందన్నారు.

 
 
 
Related News