AP and TS / Entertainment
‘డీజే’ సెన్సార్ రిపోర్ట్ ఇదే
126 days ago

అల్లుఅర్జున్- పూజాహెగ్డే జంటగా టాలీవుడ్‌లో వచ్చేవారం రానున్న చిత్రం దువ్వాడ జగన్నాథమ్. ఈ ఫిల్మ్‌కి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. బోర్డు సభ్యులు దీనికి యు/ఎ స‌ర్టిఫికెట్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జూన్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత దిల్‌రాజు.  దేశవ్యాప్తంగా రెండువేల థియేటర్లుకాగా, యుఎస్‌లో 300 లొకేషన్స్‌లో డీజేని విడుద‌ల చేస్తున్నారు. వరుస చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన అల్లుఅర్జున్ నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ హరీష్ శంకర్.

 

Read Also

 
Related News
JournalistDiary