AP and TS / Entertainment
వెంకట్రామయ్య స్వీట్ వార్నింగ్ !
70 days ago

ఫ్యాన్ మేడ్ వీడియోలు సోషల్ మీడియాలో చేసే హల్ చల్ ఎంతంటే ఏం చెప్పగలం..? పెద్ద హీరోల సినిమాలకు సంబంధించిన ఒరిజినల్ ట్రైలర్ల కంటే.. ఫాన్స్ క్రియేటివిటీతో చేసే తమాషా ట్రైలర్లదే ఒక్కోసారి హవా. కట్ చేస్తే.. ఈసారి సంక్రాంతికి రెండు కొదమ సింహాల నడుమ.. ఒక చిన్న సినిమా కూడా దూరేసింది. కానిస్టేబుల్ వెంకట్రామయ్య పేరుతో ఆర్. నారాయణమూర్తి హీరోగా ఓ సినిమా రెడీ ఐంది. దీనికి దొరికే థియేటర్లు, పబ్లిసిటీ మేటర్ అటుంచితే.. దీని కోసం ఒక ఔత్సాహికుడు తన చేతివాటంతో చేసిన రీమిక్స్ ట్రైలర్.. సోషల్ మీడియాని  తెగ దున్నేస్తోంది. అదేంటో మీరూ చూడండి.. 

 

 
 
 
Related News

JournalistDiary