AP / Politics
నీ ఊరికొస్తా..నీ ఇంటికొస్తా..
40 days ago

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. అతనో చెంచాగాడంటూ తిట్లదండకం అందుకున్న జేసీ, తాను బూట్లు నాకే వాడ్నైతే ఎప్పుడూ మంత్రిగానే ఉండేవాడినన్నారు. నా నాలుక చీరుస్తావారా నువ్వు..? నీవూరికొస్తా నన్ను కదుపు చూస్తా నంటూ శ్రీకాంత్ రెడ్డికి సవాల్ విసిరారు జేసీ.

 

 
 
 
Related News

JournalistDiary