India / Entertainment
ఆసుపత్రిలో కాజల్, ఏమైంది?
129 days ago

‘నేనే రాజు నేనే మంత్రి’కి సంబంధించి లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతం కర్నూలు జిల్లా బనగానపల్లిలోని ఓ ఆసుపత్రిలో చిత్రీకరణ
జరుగుతోంది. ఆసుపత్రికి కాజల్ రాగా, డాక్టర్ గెటప్‌లోవున్న రానా హీరోయిన్‌కి స్కానింగ్ చేసే దృశ్యాలను షూట్ చేశాడు
డైరెక్టర్. కాజల్‌కి ముందు బంప్ కనిపించడంతో ప్రెగ్నెంట్ కావచ్చని అంటున్నారు.

టీజర్‌లో రాజకీయ నేతగా కనిపించిన రానా, మళ్లీ డాక్టర్ గెటప్ ఏంటని అంటున్నారు. ఈ లెక్కన మూవీలో రానా వైఫ్ ఎవరు? అన్న చర్చ మొదలైంది? రీసెంట్‌గా ఈ చిత్రానికి సంబంధించి రెండు పోస్టర్లను యూనిట్ విడుదల చేసింది. అందులో ‘నేనే రాధ.. నేనే భార్య’ ఒకటి, ‘కాదు నేనే రాణి.. నేనే భార్య’ ఇటు కాజల్, అటు కేథరీన్‌తోవున్న పోస్టర్లు కనిపించిన విషయం తెల్సిందే!

 

Read Also

 
Related News
JournalistDiary