AP and TS / Entertainment
శాతకర్ణిపై లోకేష్ రియాక్షన్
104 days ago

తన మావయ్య బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి గురించి అల్లుడు లోకేష్, బాలయ్య కూతురు బ్రాహ్మణి, తమ ట్విటర్స్ లో కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ సినిమా ప్రీమియర్ చూసి ముగ్దులమయ్యామని వారన్నారు.

ఈ మూవీ ద్వారా అమరావతి గొప్పదనాన్ని తెలుసుకున్నామని, దీన్ని అద్భుతంగా తెరకెక్కించారని, బాలయ్య పర్ఫామెన్స్ సూపర్ అని అల్లుడు లోకేష్ పేర్కొన్నారు.

 

 
 
 
Related News

JournalistDiary