AP / Entertainment
కోడిపందేలపై కొత్త లాజిక్కు!
53 days ago

కోడిపందేలాపై కొత్తలాజిక్ చెప్పుకొచ్చారు కోడి పందేల ప్రియులు. పౌరుషం ఉన్న కోళ్లు వాటికవే కొట్టేసుకుంటాయని ప్రత్యేకంగా పందేలే వేయనక్కర్లేదని చెప్పుకొచ్చాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ కోడిపందేలు వేయడం ఆపమని..ఇది సంప్రదాయంలో భాగమని తమకు ప్రభుత్వం మద్దతివ్వాలని డిమాండ్ చేశాడు. పందెం రాయుళ్లు వాదన వాళ్లమాటల్లోనే..

 

 
 
 
Related News

JournalistDiary