India / Entertainment
గౌతమిపుత్రకు జక్కన్న రివ్యూ
282 days ago

గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలైన రోజునే మిస్ కాకుండా చూసి రివ్యూ ఇచ్చేశాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. సినిమా చూసినప్పుడు తన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. ‘‘సాహో బసవతారక పుత్ర బాలకృష్ణ.. శాతకర్ణి పాత్ర పోషించినందుకు సెల్యూట్.. రామారావుగారు గర్విస్తారు. ఇటువంటి చిత్రాన్ని కేవలం 79 రోజుల్లో చిత్రీకరించిన అంజనీపుత్ర క్రిష్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. 12 కోట్ల తెలుగు ప్రజల దీవెనెలు నీకెప్పుడూ  వుంటాయి. ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుందని ట్వీట్ల వర్షం కురిపించాడు.

 

Read Also

 
Related News
JournalistDiary