India / Entertainment
అనిల్‌కపూర్‌తో సీక్వెల్‌కి ప్లాన్
125 days ago

శ్రీదేవి- అనిల్‌కపూర్‌ జంటగా వచ్చిన మూవీ ‘మిస్టర్‌ ఇండియా’. 30 ఏళ్ల కిందట వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్‌లోనే బ్లాక్‌బస్టర్‌
హిట్‌గా నిలిచింది. ఇందులోని ఐ లవ్యూ సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇప్పుడు సీక్వెల్‌‌కి ప్లాన్
చేస్తున్నారు. ఇందులోనూ వీళ్లిద్దరే నటించనున్నట్లు బాలీవుడ్ సమాచారం. ‘మామ్‌’ సినిమా రిలీజ్ తర్వాత ‘మిస్టర్‌ ఇండియా 2’ షూటింగ్ మొదలుకావచ్చని అంటున్నారు. గతంలో శేఖర్‌ కపూర్ డైరెక్ట్ చేయగా, కొత్త దర్శకుడి ఎంపిక కోసం యూనిట్ సెర్చింగ్ మొదలుపెట్టినట్టు సమాచారం.

 

Read Also

 
Related News
JournalistDiary