AP / Politics
జగన్ జైలుకు..వైసీపీ ఓఎల్ఎక్స్ కు..
221 days ago

నల్లధనం, జగన్‌ అవిభక్త కవలలని కామెండ్ చేశారు టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌. జగన్‌ వ్యాపార లావాదేవీలు ప్రజలకు వివరించాలన్న కేశవ్, త్వరలో జగన్‌ జైలుకు, పార్టీ ఓఎల్‌ఎక్స్‌కి వెళ్లక తప్పదన్నారు. 

జగన్‌ రూ.10 షేర్‌ను రూ.14 వేలకు అమ్మారని, ఆ నిజాల్ని బయటపెట్టమని కోరుతున్నామని పయ్యావుల అన్నారు. జగన్ కంపెనీలకు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించిన ఆయన, అవినీతి మూలాలపై చర్చ జరగకూడదనే జగన్‌ యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. 

 
 
Related News