AP and TS / Entertainment
ఈ అదృష్టం నాదే...!
107 days ago

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం చేయడం తన అదృష్టమని అన్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈ సినిమాను నాన్నగారు చేయాలనుకున్నారని, కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా చేయలేకపోయారని చెప్పారు. ఇది తన అదృష్టమే అని పేర్కొన్నారు. ఇలాంటి చారిత్రక సినిమాకు తెలంగాణాలో వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు బాలయ్య మరోసారి థ్యాంక్స్ చెప్పాడు. ఆదివారం ఆయన సింహాచలంలో అప్పన్నను దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. 

 

 

 
 
 
Related News

JournalistDiary