India / Entertainment
బాబాయ్ మూవీ హిట్ కావడం ఖాయం.....
221 days ago

బాబాయి బాలకృష్ణ చిత్రం శాతకర్ణి హిట్ కావాలని జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాం ట్వీట్ చేశారు. లెజెండ్ కెరీర్ లో ఇది ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది.. ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ కి, మొత్తం యూనిట్ కి కంగ్రాట్స్ అని వాళ్ళు పేర్కొన్నారు. బాలయ్య స్టామినాకు ఈ చిత్రం నిదర్శనమని, తండ్రి వారసత్వాన్ని బాలయ్య పుణికి పుచ్చుకున్నారని కృష్ణవంశీ అన్నాడు. ఇక తనకు హిస్టారికల్ సినిమాలంటే చాలా ఇష్టమని అంటూ కింగ్ నాగార్జున ఈ చిత్రం యూనిట్ కు ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పాడు.

 
 
Related News