AP and TS / Entertainment
రాధ లేనిదే జోగేంద్ర లేడు
124 days ago

హీరోయిన్ కాజల్ అగర్వాల్ 32 వ బర్త్ డే సందర్భంగా .. నేనే రాజు..నేనే మంత్రి మూవీ టీజర్ ని యూనిట్ సోమవారం రిలీజ్ చేసింది. (ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ మరి).

హీరో రానా ఆమె కళ్ళకు గంతలు కట్టి నగలు ధరింప జేస్తూ.. ఆమె కళ్ళు తెరవగానే..నా పేరు రాధా జోగేంద్ర.. రాధ లేనిదే జోగేంద్ర లేడు అంటాడీ టీజర్ లో. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ తేజ. ఇది కాజల్ నటిస్తున్న 50 వ చిత్రం. ఇందులో రానా నటన డిఫరెంట్ గా ఉంటుందని యూనిట్ చెబుతోంది.

 

Read Also

 
Related News
JournalistDiary