Telangana / Politics
ఇఫ్తార్ విందులో కేసీఆర్
10 days ago

రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన ఇఫ్తార్ విందులో తెలంగాణా సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు నగర ముస్లిం ప్రముఖులకు శుభా కాంక్షలు తెలిపారు. ముస్లిముల అభివృద్ధికి తమ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాల గురించి వివరించారు.

 

 
 
 
Related News

JournalistDiary