AP / Entertainment
అర్ధరాత్రి ఫోన్‌‌లో మాట్లాడుతూ..
10 days ago

ప్రకాశం జిల్లా ఒంగోలులోని భాగ్య నగర్ లో త్రిపుర అనే యువతి ఆదివారం అర్ధరాత్రి తమ అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు గోడపై కూచుని సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తూ కిందపడిపోయింది.

తీవ్ర గాయాలకు గురై మరణించింది. ఇటీవలే బీ టెక్ పూర్తి చేసిన ఈమెకు బ్యాంక్ ఉద్యోగం లభించింది. త్వరలో జాబ్ లో చేరనున్న త్రిపుర అర్ధంతరంగా మరణించడం ఆమె కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది.

 

 
 
 
Related News

JournalistDiary