శివాజీతో చెడుగుడు

ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు.. నటుడు శివాజీతో టీవీ9 ముఖాముఖి చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా సాగింది. ఆపరేషన్ గరుడ వెనుకున్నదెవరు? మీరు చేస్తున్న సినిమాలెన్నీ వాటిలో హిట్టైనవెన్ని..ప్రస్తుత వ్యాపారాలేంటి? తరచూ అమెరికా పర్యటనలకు సొమ్ములెక్కడినుంచి వస్తున్నాయ్? టీడీపీకి కొమ్ముకాయడమెనుక అసలు ఉద్దేశ్యాలేంటి? టీడీపీ తరపున అసెంబ్లీ, పార్లమెంట్ కు పోటీచేస్తున్నారా? వంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు ఈ ముఖాముఖీ కార్యక్రమం వేదికైంది. ఆ పూర్తి విశేషాలు ఈ వీడియోల్లో..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *