బాలయ్య, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ బయో-పిక్‌లో ఓ స్పెషాలిటీ ! రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో పది మందికి పైగా హీరోయిన్లు కనిపించనున్నారు.

ఎన్టీఆర్ భార్య బసవ తారకం రోల్‌ని విద్యా బాలన్ పోషిస్తుండగా.. సావిత్రి పాత్రలో నిత్యా మీనన్, కృష్ణకుమారి రోల్‌లో మాళవికా నాయర్, షావుకారు జానకి పాత్రలో షాలినీ పాండే, శ్రీదేవి రోల్‌లో రకుల్, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్ రాజ్‌పుత్, ప్రభగా శ్రియ నటిస్తున్నారు.

ఇతర పాత్రల్లో ఆమని, ఈషా రెబ్బా , మంజిరా మోహన్, పూనం బాజ్వా కనిపించబోతున్నారు. ఇంతమంది హీరోయిన్లతో తెరకెక్కిన తొలి బయోపిక్‌గా ఈ చిత్రం ప్రత్యేకతను సంతరించుకోనుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *