రాష్ట్రంలో అర్హులందరికీ పక్కా ఇళ్లు

రాష్ట్రంలో అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఏపీ మంత్రి మండలి నిర్ణయించింది. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.