అంతరిక్షంలో అలా..అలా ..స్పేస్ టూరిస్టులూ రెడీ కండి

ఈ భూమ్మీదకన్నా అంతరిక్షంలో అలా..అలా షికారుకెళ్తే ఎలా ఉంటుంది ? అదో అద్భుతమైన యాత్రగా మిగిలిపోదూ ?