మళ్లీగాల్లోకి సూపర్ సోనిక్స్..!

దాదాపు 15ఏళ్ల క్రితం కనుమరుగైన సూపర్ సోనిక్ విమానాలు మళ్లీ గాల్లో ఎగిరే సూచనలు కనిపిస్తున్నాయి.