శ్రీరెడ్డికి లారెన్స్ ఓపెన్ ఛాలెంజ్

తెలుగునాట కాస్టింగ్ కౌచ్ పై గళమెత్తి పరిణామక్రమంలో ఉద్యమకారణిగా రూపుదిద్దుకున్న శ్రీరెడ్డికి తమిళనాట ఎదురు దెబ్బలకు లోటుండటంలేదు.