పవన్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

2019లో టీడీపీ- జనసేన మళ్లీ కలిసి పోటీ చేస్తున్నాయా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీల్లో చర్చ మొదలైంది. భవిష్యత్‌లో టీడీపీ- జనసేన కలిసి పోటీ చేస్తాయా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఊహాజనిత…