బీజేపీకి పెద్ద షాక్ ఇవ్వబోతున్న చిన్నమ్మ!

బీజేపీకి పెద్ద షాక్ ఇవ్వబోతున్న చిన్నమ్మ!

ఏపీ బీజేపీలో ఉక్కబోత మొదలైపోయింది. ఎన్నికల వేడి ఊపందుకోవడంతో.. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. మొన్నటివరకూ జీవీఎల్, రామ్ మాధవ్‌ల చలవతో పార్టీ బతికి బట్టకడుతుందని ఆశలు పెట్టుకున్నవాళ్లంతా.. మోదీ గుంటూరు పర్యటన రద్దయ్యేసరికి పూర్తిగా మేలుకున్నారు. కొందరైతే ‘ఏదో ఉన్నామంటే…