మేడా వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన ఏపీ మంత్రి

మేడా వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన ఏపీ మంత్రి

కడపజిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమయింది. ఈ నెల 31న ఆయన అధికారికంగా వైసీపీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం నిర్ణయమైంది. ఇవాళ హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉన్న జగన్…