స్క్రోలింగ్‌లు చూసి విమర్శించడం సరికాదు: పవన్‌కు టీజీ వెంకటేష్ హితవు

స్క్రోలింగ్‌లు చూసి విమర్శించడం సరికాదు: పవన్‌కు టీజీ వెంకటేష్ హితవు

స్క్రోలింగ్‌లు చూసి విమర్శించడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హితవు పలికారు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్. తాను ఏం మాట్లాడానో పూర్తిగా వినకుండా విమర్శించడం నాయకుడి లక్షణం కాదని టీజీ పేర్కొన్నారు. కార్యకర్తలకు ఆవేశం ఉంటుంది కానీ…