తలిదండ్రుల్నే పొట్టన బెట్టుకున్నాడు

తలిదండ్రుల్నే పొట్టన బెట్టుకున్నాడు

జులాయిగా తిరుగుతున్న తమ కొడుకును మందలించిన పాపానికి అమెరికాలో అతని తలిదండ్రులు బలయ్యారు. చెడు నడత కారణంగా ఇంట్లో అడుగు పెట్టవద్దని హెచ్చరించడంతో తన పేరెంట్స్ అయిన ఎలిజబెత్, కీత్‌లను వారి కొడుకు 21 ఏళ్ళ డకోటా థెరియోట్ గన్‌తో కాల్చి…

గాడి తప్పిన బాబు ప్రభుత్వం... దగ్గుబాటి ధ్వజం

గాడి తప్పిన బాబు ప్రభుత్వం... దగ్గుబాటి ధ్వజం

ఏపీ రాజకీయాల్లో మరో రసవత్తర ఘట్టం.. బీజేపీ నేత పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆదివారం కుమారుడు హితేష్‌తో కలిసి లోటస్ పాండ్‌లోని జగన్ నివాసంలో ఆయనను కలుసుకున్నారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించారు. హితేష్ ప్రకాశం జిల్లా…

కొమరవోలు అభివృద్ధిలో నేనూ...

కొమరవోలు అభివృద్ధిలో నేనూ...

కృష్ణా జిల్లాలోని కొమరవోలును తన అత్తగారి గ్రామంలా భావిస్తున్నానని చమత్కరించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ గ్రామాన్ని టెన్‌స్టార్స్ గ్రామంగా ప్రకటిస్తున్నానని, ఎక్కడ ఉన్నా పుట్టిన ఊరిని మరచిపోరాదని అన్నారు.  తన భార్య నారా భువనేశ్వరి దత్తత తీసుకున్న కొమరవోలు గ్రామంలో…