ప‌వ‌న్-జ‌గ‌న్ దోస్తీలో తొలి అడుగు!

ప‌వ‌న్-జ‌గ‌న్ దోస్తీలో తొలి అడుగు!

రాబోయే ఎన్నిక‌ల నాటికి ప‌వ‌న్, జగ‌న్‌ల మ‌ధ్య ఒక అవ‌గాహ‌న కుద‌ర‌బోతోందా..? అందుకు తొలి అడుగులు ప‌డుతున్నాయా? అంటే అవున‌నే అంటున్నాయి టిఆర్‌ఎస్‌ వ‌ర్గాలు. ఈ రెండు ఆంధ్రా పార్టీల మ‌ధ్య తెలంగాణా అధికార పార్టీ కీల‌క‌పాత్ర పోషిస్తోంద‌ట‌. తెలుగుదేశం పార్టీ…

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.…

ఐఫోన్ యూజర్లను వణికిస్తున్న 'సూపర్ బగ్'!

ఐఫోన్ యూజర్లను వణికిస్తున్న 'సూపర్ బగ్'!

ఐఫోన్ వాడకందార్లను కొత్తగా ఒక సమస్య వేధిస్తోంది. బాగా పాపులర్ అయిన FaceTime యాప్‌లో ఒక బగ్ యూజర్లను హడలెత్తిస్తోంది.  ఆడియో, వీడియో కాల్స్‌కి ఆస్కారమిచ్చే ఈ యాప్ ఇప్పుడు అడ్డంగా తిరగబడింది. విషయం ఏమిటంటే.. కాల్ చెయ్యగానే.. అవతలివాడు లిఫ్ట్…

దుబాయ్‌లో ఆకట్టుకున్న రిపబ్లిక్ డే ర్యాలీ

దుబాయ్‌లో ఆకట్టుకున్న రిపబ్లిక్ డే ర్యాలీ

దుబాయ్‌లో రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ప్రవాస భారతీయులు. రాక్ స్పోర్ట్స్ రోలర్ స్కేటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో దాదాపు 500 పిల్లలు స్కేట్స్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. ఇండియా పెవిలియన్ ప్రాంగణంలో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.