సీబీఐ కొత్త బాస్ రిషికుమార్

సీబీఐ కొత్త బాస్ రిషికుమార్

సీబీఐ కొత్త బాస్‌గా ఐపీఎస్‌ అధికారి రిషికుమార్‌ శుక్లా నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు పీఎం నరేంద్రమోదీ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఆయనను ఎంపిక చేసింది. శుక్లా ఎంపికను ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరాలు వ్యక్తంచేసినప్పటికీ,…

లాస్‌ఏంజెల్స్‌లో ‘లాటా’ సంక్రాంతి వేడుక

లాస్‌ఏంజెల్స్‌లో ‘లాటా’ సంక్రాంతి వేడుక

లాస్‌ఏంజెల్స్‌లో ఆటపాటలతో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు ప్రవాస భారతీయులు. అక్కడి తెలుగు సంఘం లాటా ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు సంప్రదాయాన్ని కళ్లకు కట్టాయి. డప్పుచప్పుళ్లకు పులి వేషదారుల నృత్యాలు, కోలాటం డ్యాన్స్, స్టేజ్ డ్యాన్స్‌లు వంటివి అందర్నీ ఆకట్టుకున్నాయి. జ్యూయలరీ,…

''ఎవ్వరినీ వదలం.. అందరి మీదా కేసులు పెడతాం..''

''ఎవ్వరినీ వదలం.. అందరి మీదా కేసులు పెడతాం..''

‘ప్రియాంక గాంధీ.. చూడ్డానికి అందంగా ఉంటుంది.. అంతకంటే ఆమె దగ్గరేముంది..?’ అంటూ బీహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా తోక ఝాడించాడు. ‘ప్రియాంకకు బైపోలార్ అనే మానసిక రోగం ఉంది.. సోషల్ లైఫ్‌లో ఆమె మనుగడ సాగించలేదు’ అని బీజేపీ సీనియర్…

ఆ నలుగురితో సినిమా తియ్యగలవా?

ఆ నలుగురితో సినిమా తియ్యగలవా?

‘మణికర్ణిక’ కాంట్రవర్సీ ఇంకా రగులుతూనే వుంది. బాలీవుడ్ ఫిమేల్ స్టార్ కంగనా, టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మధ్య నెలకొన్న ‘టైటిల్ క్రెడిట్స్’ ఇష్యు ఇప్పట్లో చల్లారేలా లేదు. ముప్పాతిక సినిమా ముగిసిన తర్వాత ప్రాజెక్టు నుంచి తప్పుకుని క్రిష్…