కంపెనీపై కేసు, తెలంగాణ ప్రభుత్నానికి సీఎం బాబు వార్నింగ్

కంపెనీపై కేసు, తెలంగాణ ప్రభుత్నానికి సీఎం బాబు వార్నింగ్

ఏపీ – తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. రెండు రాష్ర్టాల మధ్య ఇప్పటికే అనేక సమస్యలుండగా, వీటికితోడు రాజకీయ పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయి చేరాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబునాయుడు. ఏ చట్టం,…

చిన్నజీయర్ స్వామితో జగన్ 'మంతనాలు'!

చిన్నజీయర్ స్వామితో జగన్ 'మంతనాలు'!

జగన్ తన యాక్షన్ ప్లాన్‌ని వేగవంతం చేశారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొని ఢిల్లీ నుంచి రాగానే శనివారం ప్రముఖ ఆద్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామీజీని కలుసుకున్నారు. శంషాబాద్‌లోని జియర్ స్వామి ఆశ్రమానికి వెళ్లి, ఆయనకు పాదాభివందనం చేసి.. ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన…

మురళీమోహన్ యూటర్న్, ఎందుకు?

మురళీమోహన్ యూటర్న్, ఎందుకు?

తెలుగుదేశం పార్టీలో కొత్త చర్చ నడుస్తోంది. అసెంబ్లీకే కాదు లోక్‌సభకూ కొత్త అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు అధినేత చంద్రబాబు. ఈ క్రమంలో కొంతమంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. విజయనగరం, విశాఖ, అరకు, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, నర్సాపురం,…

కామ్రేడ్లకు వలేసిన వైసీపీ.. జనసేనకి ఎర్త్!

కామ్రేడ్లకు వలేసిన వైసీపీ.. జనసేనకి ఎర్త్!

ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జీర్ణించుకునేలా లేదు ప్రతిపక్ష వైసీపీ. ఈసారి ముక్కోణపు పోటీ తప్పదని, జనసేన పుంజుకుంటోందని వస్తున్న వార్తలు జగన్ శిబిరాన్ని తెగ ఉడికించేస్తున్నాయి. సీఎం కుర్చీ దక్కాలంటే ఏమేం చేయాలో అన్నీ చేస్తున్న…