ఎంపీ - ఎమ్మెల్యే కొట్లాట.. షూతో దాడి.. ముష్టియుద్ధం

ఎంపీ - ఎమ్మెల్యే కొట్లాట.. షూతో దాడి.. ముష్టియుద్ధం

బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ బాఘెల్ మీద బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి షూ తో ఏకథాటిగా దాడికి దిగారు. యూపీలోని సంత్ కబీర్ నగర్ జిల్లా ప్రణాళిక సంఘం సమావేశంలో ఈ ముష్టియుద్ధం చోటుచేసుకుంది. బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ –…