అవెంజర్స్‌ ఎండ్ గేమ్

అవెంజర్స్‌ ఎండ్ గేమ్

అవెంజర్స్ ఎండ్ గేమ్ అఫీషియల్ ట్రైలర్ రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 26న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఒక ట్రైలర్‌ వచ్చి సినిమామీద అంచనాలను భారీగా పెంచేసింది. ఇప్పుడు సరికొత్తగా మరో ట్రైలర్‌ను…

దేవుళ్ళను సృష్టించింది చంద్రబాబా.!

దేవుళ్ళను సృష్టించింది చంద్రబాబా.!

దేవుళ్లను సృష్టించింది చంద్రబాబా. ! మరీ విడ్డూరంగా లేదూ.. సైబరాబాద్ ను నేనే నిర్మించానని.. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలిపింది నేనే.. అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకోవడం పలు సందర్భాల్లో చూశాం. అయితే, సాక్షాత్తూ భగవంతుడ్ని తానే సృష్టించానని…

'పవర్ స్టార్' అనే పిలుపులో ఏముందంటే..?

'పవర్ స్టార్' అనే పిలుపులో ఏముందంటే..?

ఏం.. పవర్ స్టార్.. పీపుల్ స్టార్‌గా మారకూడదా? ఒక కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడదా? ఈ ఎన్నికల తర్వాత అయ్యే తీరతాడు చూడండి.. అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ…

కోదండరాం ఎక్కడున్నా రావలెను.. కవిత పిలుపు!

కోదండరాం ఎక్కడున్నా రావలెను.. కవిత పిలుపు!

ప్రొఫెసర్ కోదండరాం..! తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్‌కి సమాంతరంగా పోరాడిన కీలక శక్తిమంతుడు. రాజకీయాల్లో సైతం అదృష్టాన్ని పరీక్షించుకుందామని ‘తెలంగాణ జన సమితి’ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. ఇటీవలి అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీలతో కలిసి పొత్తు పెట్టుకుని మహాకూటమి…