'వెన్నుపోటు' పాటకు వర్మ 'రీమిక్స్'..!

'వెన్నుపోటు' పాటకు వర్మ 'రీమిక్స్'..!

ఏపీ పాలిటిక్స్‌ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎంత నిశితంగా పరిశీలిస్తున్నారో చెప్పడానికి ఇదీ ఒక సాక్ష్యం. కర్నూలు జిల్లా రాజకీయాల్లో జరుగుతున్న పెను మార్పుల్లో భాగంగా.. ఎస్వీ మోహన్ రెడ్డి తిరిగి వైసీపీలో చేరిపోయారు. లోటస్ పాండ్‌లో జగన్ సమక్షంలో…