తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో 27 మంది మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో తెరాస, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందినవారితో బాటు ఇద్దరు స్వతంత్ర సభ్యులు కూడా ఉన్నారు.  సభలో అత్యంత సీనియర్ సభ్యుడు సీఎం కేసీఆర్. ఇప్పటివరకు ఆయన ఉప ఎన్నికతో బాటు 8 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తరువాతి స్థానంలో ఎర్రబెల్లి దయాకర రావు, రెడ్యా నాయక్, ముంతాజ్ అహ్మద్ ఖాన్ సీనియర్లుగా ఉన్నారు. కాగా…  తొలిసారి శాసన సభ్యులుగా ఎన్నికైన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

తొలిసారి ఎమ్మెల్యేలు..

1. హరిప్రియ నాయక్ – కాంగ్రెస్ (ఇల్లందు)
2. నాగేశ్వరరావు – టీడీపీ (అశ్వరావు పేట)
3. సురేందర్, కాంగ్రెస్ – (ఎల్లారెడ్డి)
4. సుంకె రవిశంకర్, టిఆర్ఎస్ – (చొప్పదండి)
5. మెతుకు ఆనంద్, టిఆర్ఎస్ – (వికారాబాద్)
6 .రోహిత్‌ రెడ్డి, కాంగ్రెస్ – (తాండూరు)
7. హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ – (కొల్లాపూర్)
8. కాలేరు వెంకటేష్, టిఆర్ఎస్ – (అంబర్‌పేట్‌)
9. ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ – (పాలేరు)
10. మల్లారెడ్డి, టిఆర్ఎస్ – (మేడ్చల్)
11. బాల్క సుమన్, టిఆర్ఎస్ -(చెన్నూరు)
12. వైరా రాములు నాయక్, ఇండిపెండెంట్
13. కొరికంటి శంకర్, ఇండిపెండెంట్ (రామగుండం)
14. నరేందర్, టిఆర్ఎస్ – వరంగల్ వెస్ట్
15. పెద్ది సుదర్శన్ రెడ్డి, టిఆర్ఎస్ – (నర్సంపేట)
16. భేతి సుభాష్ రెడ్డి, టిఆర్ఎస్ – (ఉప్పల్)
17. ముఠా గోపాల్, టిఆర్ఎస్ – (ముషీరాబాద్)
18. కృష్ణమోహన్ రెడ్డి, టిఆర్ఎస్ – (గద్వాల్)
19. నరేందర్ రెడ్డి, టిఆర్ఎస్ -(కొడంగల్)
20. బొల్లం మల్లయ్య యాదవ్, టిఆర్ఎస్ – కోదాడ)
21.కంచర్ల భూపాల్ రెడ్డి, టిఆర్ఎస్ – (నల్గొండ)
22.డాక్టర్ సంజయ్, టిఆర్ఎస్- (జగిత్యాల)
23. క్రాంతి, టిఆర్ఎస్ -(అందోల్)
24. నిరంజన్ రెడ్డి, టిఆర్ఎస్ – (వనపర్తి)
25. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ – (మునుగోడు)
26.మానిక్ రావు జహీరాబాద్, టిఆర్ఎస్
27.కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి – (టీఆర్ఎస్)

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *