ఆదిసాయికుమార్, వేదిక హీరో, హీరోయిన్లుగా ఓ కొత్త చిత్రం పూజాకార్యక్రమాలు బుధవారం నిరాడంబరంగా జరిగాయి. కార్తీక్ విఘ్నేశ్ డైరెక్టర్.    తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ఇది తెరకెక్కుతున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇందులో వేదిక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నట్టు సమాచారం. తెలుగులో ఆమె నటిస్తున్న నాలుగో చిత్రమిది. తన కెరీర్ కి ఈ తాజా మూవీ మైలురాయి కాగలదని ఆదిసాయికుమార్ భావిస్తున్నాడు. కాగా-ఇతర తారాగణం వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *