అక్కినేని అఖిల్ మూడో (తాజా) చిత్రం ‘ మజ్ను ‘ ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ‘ నువ్వెటో ‘..నేనెటో ‘..’ మనసెటో ‘..అని సాగే మొట్టమొదటి లిరికల్ సాంగ్ ను యూనిట్ విడుదల చేసింది. పూర్తి రొమాంటిక్ చిత్రమైన ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్. తమన్ మ్యూజిక్ డైరెక్టర్. జనవరి 25 న ‘ మజ్ను ‘ రిలీజ్ కానుంది. వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ సినిమా నిర్మించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *