డిస్నీ సంస్థ నుంచి రిలీజవుతున్న మరో యానిమేటెడ్ చిత్రం ‘ అల్లావుద్దీన్ ‘. కెనడాకు చెందిన మేనా మసూద్ ‘ అల్లావుద్దీన్ ‘ పాత్రలో నటించగా.. నౌమీ స్కాట్..యువరాణి జాస్మిన్ రోల్ లో మెప్పించింది. గాయ్ రిచీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ ‘ భూతం ‘ (జీనీ) పాత్రలో కనిపించాడు. ఇతని సాయంతో అల్లావుద్దీన్ అద్భుత శక్తులు సంపాదించడం, శత్రువులను మట్టికరిపించడం వంటి సన్నివేశాలను ఈ ట్రైలర్ లో హైలైట్ చేశారు. మే 24 న ఈ సినిమా విడుదల కానుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *