ఏపీలో కాంగ్రెస్- టీడీపీ పొత్తు లేనట్టే!

ఏపీలో కాంగ్రెస్- టీడీపీ పొత్తు లేనట్టే!

ఎన్నికలకు కేవలం వంద రోజులు మాత్రమే గడువు వుండడంతో పార్టీల మధ్య పొత్తుల విషయంలో క్లారిటీ వస్తోంది. మంగళవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఏపీ వ్యవహారంపైనే చర్చించారు. ఇప్పుడున్న…

టీజీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఏంటి?

టీజీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఏంటి?

ఏపీలో టీడీపీ నేతలు కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ- జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయని అన్నారు ఎంపీ టీజీ వెంకటేష్. టీడీపీ- జనసేన మధ్య పెద్దగా విభేదాలు లేవని, కేంద్రంపై పోరాటం చేసే విషయంలో అభిప్రాయ…

సెరీనాకు షాకిచ్చిందెవరు?

సెరీనాకు షాకిచ్చిందెవరు?

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అమెరికా ప్లేయర్ సెరీనా విలియమ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. క్వార్టర్స్‌ ఫైనల్లో ఆమె ఓటమి పాలైంది. చెక్‌రిపబ్లిక్‌ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా చేతిలో పోరాడి ఓడింది. తొలిసెట్‌ని కోల్పోయిన…

‘శంకర్’ పని మొదలుపెట్టిన పూరీ, అనుకే ఛాన్స్!

‘శంకర్’ పని మొదలుపెట్టిన పూరీ, అనుకే ఛాన్స్!

స్టార్ డైరెక్టర్‌ పూరీ జ‌గ‌న్నాథ్ వ‌రుస ప్లాప్‌ల‌తో ఇబ్బందిప‌డుతున్నాడు. రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంక‌ర్’ అనే ఫిల్మ్‌ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు, ఒపెనింగ్ షాట్ వంటివి బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి. దీనికి ఇండస్ర్టీకి చెందిన కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు.…