మనం ధరించే దుస్తుల్ని బట్టి మన స్వభావం ఆధారపడి ఉంటుందని, ఇష్టపడ్డ దుస్తుల్ని వేసుకునే వాళ్ళు మానసికంగా బలంగా ఉంటారని.. నూరుశాతం జీవితాన్ని అనుభవిస్తారని ఒక అధ్యయనం చెబుతోంది. ఈ విషయం ఎన్నోసార్లు మనక్కూడా అనుభవంలోకి వచ్చే ఉంటుంది. క్యాజువల్స్, పార్టీ వేర్ లాంటివన్నీ పక్కకుబెడితే.. మనం పొద్దున్నే లేచి ఇష్టపడి చేసే యోగా, జిమ్ లప్పుడు ఏఏ దుస్తుల్ని వేసుకోవాలనేది కూడా కీలకమే! యోగ స్టూడియోకి బయలుదేరుతున్నామంటే శారీరకంగా పూర్తి కంఫర్ట్ లెవల్స్ కావాలి. అటువంటప్పుడు ఉండాల్సింది పర్ఫెక్ట్ పాంట్స్. యోగా షాపింగ్ సమయంలో మీ గందరగోళాన్ని తగ్గించడం కోసం.. యోగా మాస్టర్లు సర్టిఫై చేసిన పాంట్స్ కొన్నిటిని ఇక్కడిస్తున్నాం.. !

1 Outdoor Voices Warmup Leggings


2 Manduka Essential High Line Leggings


3 Live The Process Leggings


4 Kira Grace Ultra High Waist Yoga Leggings


5 Alternative Apparel Yoga Pants


6 We Over Me Yoga Shorts

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *