డాలస్‌లో భోగి పండగను ఘనంగా జరుపుకున్నారు యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. భోగి మంట ఏర్పాటు చేసి చలి కాచుకుంటూ ఆటపాటలతో డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు.

తెలుగు లోగిళ్ల మాదిరిగానే సంప్రదాయంగా భోగి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాలస్ పరిసర ప్రాంతాల్లోని తెలుగువాళ్లంతా ఒకచోట చేరి ఆనందంగా గడిపారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *