అంతకు ముందు హుషారుగా..మ్యావ్..మ్యావ్ అంటూ తిరిగిన ఆ పిల్లి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.. అసలే పెద్దవైన కళ్ళతో తనముందున్న దృశ్యం చూసి.అవాక్కయింది… కళ్ళు మరింత పెద్దవి చేసి..ముందు రెండు కాళ్ళూ లేపి..’ నిలబడి ‘ కొంతసేపు ‘ బల్లి ‘ లా గోడకు అతుక్కుపోయింది. ఆ మార్జాలాన్ని అంతగా షాక్ కి గురి చేసింది ఏమిటా అని ఆరా తీస్తే..ఏముంది ? దాని ముందున్నది ఏ కుక్కో..పామో..లేక  భయంకరమైన జీవో కాదు..జస్ట్. క్రిస్మస్ ట్రీ మాత్రమే ! ఆ ట్రీ చూసిన  ఈ పిల్లి అప్పుడే ఏదో వింత సీన్ చూసినట్టు బిల్డప్ ఇచ్చింది. ఈ వైనాన్ని  ఈ మధ్య జపాన్ లో పిల్లులు, కుక్కల వంటి పెంపుడు జంతువుల మీద వీడియోలు తీసేవాళ్ళు  చూసి అప్ లోడ్ చేసేశారు. ఆ పిల్లి గారి పేరు ‘ తారా-చాన్ ‘ అట.. తన యజమాని అపురూపంగా చూసుకునే  గార్డెన్ అంటే  ఈ మార్జాలనికి తెగ ఇష్టమని, అయితే అక్కడ పాములు కనబడితే ఇలాగే బిత్తరపోయి చూస్తుందని అంటున్నారు. ఫేస్ బుక్ లో ఈ పిల్లి వీడియోకు వచ్చిన లైకులకు లెక్కే లేదు.

View this post on Instagram

Wow, Can you see anything? ?? . タラちゃん、あなたには何が見えるの??‼️ 今日はかなり長い時間立っててビックリしましたー。 途中から伸びたりするのが 納豆の #ねばーる君 みたいに思えたのは私だけでしょうか? . 実際は、新しいガーデンホースで水やりしてるお父さんの姿にびっくりしてたみたいです。茶色のホースだからヘビにでも見えたのかな…かなりの大蛇? . #catloversclub #9gag #funnycat #catsofinstagram #meowed #pleasantcats #bestmeow #weeklyfluff #instagram #catoftheday #scottishfold #animalsco #catsofworld #thedodo #instacats #makemyday #cutecatcrew #ilovemycat #adorable

A post shared by yayoi89 (@yayoi89) on

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *