పుట్టినరోజున కేటీఆర్‌కు ఫీవర్

ఇవాళ తెలంగాణ మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు ఆయన 42వ ఏట అడుగుపెట్టారు.

‘అసలు ఏం జరుగుతోంది బాసూ’ !

తన ఇంటికి అతిథిగా వచ్చిన తెలంగాణా మంత్రి కేటీఆర్‌ను చూసి హీరో విజయ్ దేవరకొండ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.