శ్రీదేవి కోసం తరలివచ్చిన తారాలోకం..

శ్రీదేవి భౌతికకాయాన్ని చూసేందుకు తారాలోకం తరలివచ్చింది. రజనీకాంత్, చిరంజీవి, వెంకటేష్, సల్మాన్, ఐశ్వర్యారాయ్‌, అనిల్‌‌కపూర్‌, సంజీవ్‌‌కపూర్‌, సోనమ్‌‌కపూర్‌, ఊర్వశి రౌతెలా, ఆదిత్య ఠాక్రే, అర్బాజ్‌‌ఖాన్‌, ఫరాఖాన్‌, అనుకపూర్‌, హేమమాలిని, ఇషా‌డియోల్‌, హర్షవర్ధన్‌‌కపూర్‌, సారా అలీఖాన్‌, అర్జున్‌‌కపూర్‌, అక్షయ్‌‌ఖన్నా, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, సుస్మితాసేన్‌ తదితరులు శ్రీదేవికి నివాళులు అర్పించేందుకు తరలివచ్చారు.