ఏపీ సీఎం చంద్రబాబు మేనల్లుడు ఉదయ్‌కుమార్ శుక్రవారం ఉదయం మరణించారు. ఆయన వయసు 43 ఏళ్లు. గుండెపోటుతో హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉదయ్, ఈ ఉదయం చనిపోయారు. చంద్రబాబు రెండో సోదరి హైమావతి కొడుకు. ఈ విషయం తెలియగానే అమరావతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు సీఎం చంద్రబాబు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *