దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సీఆర్పీఎఫ్ జవాన్లను హీరోలుగా అభివర్ణించారు ప్రవాసులు. దాదాపు 12 భారత సంఘాల సభ్యులు ఈవెంట్‌.. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్‌లో జరిగింది. కవితల రూపంలో కొందరు, పాటల రూపంలో ఇంకొందరు నివాళులర్పించారు. ఓ మాజీ సైనికాధికారి మరో ఫ్లయిట్ లెఫ్టనెంట్ కార్యక్రమాంలో పాల్గొన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *