ఆ మధ్య గోవిందా స్టయిల్‌తో డ్యాన్స్ చేసి దేశవ్యాప్తంగా పాపులర్ అయిన డ్యాన్సింగ్ అంకుల్..సంజీవ్ శ్రీవాత్సవ మళ్ళీ మన ముందుకొచ్చాడు. ఈ సారి  ఈయన స్టైల్ పూర్తి డిఫరెంట్. చాచా నాచ్ అనే పేరుతో ఈయన వీడియో రూపొందించాడు. మ్యూజిక్ కంపోజర్ జాసిం, సింగర్ బెన్నీ ఈయనకు సహకరించారు. సొంత మ్యూజిక్‌తో డ్యాన్సింగ్ అంకుల్ రూపొందించిన వీడియో చూడాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *