అమెరికా నార్త్ కరొలినాలోని మోరిస్‌విల్లె సిటీలో ‘టీటీజీఏ’ ధూమ్‌ధామ్ దావత్ భారీ ఈవెంట్ జరిగింది. ఎంతో ఆసక్తిగా సాగిన కార్యక్రమానికి దాదాపు 2 వేల మంది ప్రవాసులు హాజరయ్యారు. 48 స్టేజ్ ఈవెంట్లలో 400 మంది పార్టిసిపేట్ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్లాసికల్ డ్యాన్స్, సింగర్ల పాటలతో ఆకట్టుకున్నారు. ప్రారంభంలో జానపదాలతోపాటు టాలీవుడ్, బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేశారు ఎన్నారైలు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *