వెంకీ, వరుణ్ తేజ్‌ల మూవీ ‘ఎఫ్-2’  బాక్సాఫీసు రికార్డుల దిశగా దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ యూనిట్ తాజాగా  ‘గిర్ర గిర్ర’  అంటూ సాగే ఫుల్ సాంగ్ వీడియోను సోమవారం విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. ఇటీవల విడుదలైన ‘యాత్ర’ మూవీ వసూళ్లను ఎఫ్-2 చిత్రం అధిగమిస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *