చేతన్ మద్దినేని – కాశిష్ వోరా జంటగా రానున్న మూవీ ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’. దీనికి సంబంధించి దాదాపు రెండు నిమిషాల నిడివిగల టీజర్‌ని రిలీజ్ చేసింది యూనిట్. ఇప్పుడున్న రోజుల్లో పిల్లలకు- పేరెంట్స్‌కు మధ్య కొన్ని అంశాలను చక్కగా తెరకెక్కించాడు. చదువే కాదు.. మిగతా విషయాలు తెలియకపోతే ఎలా ఇబ్బందులు పడతామో కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్. ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. డాల్ఫిన్ ఎంటర్‌టైన్‌మెంట్- మారుతి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి టీజర్‌పై ఓ లుక్కేద్దాం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *