బాలీవుడ్‌ లో ప్రస్తుతం ఫుల్ హైప్ క్రియేట్ చేస్తోన్న మూవీ ‘కళంక్’. పెద్ద స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతోన్న ఈసినిమాలోని ‘ఘర్‌ మోరే పర్‌దేశియా’ అంటూ సాగే వీడియో సాంగ్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ లో ఆలియా రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ దత్‌, ఆలియా భట్‌, ఆదిత్య రాయ్‌ కపూర్‌, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో వస్తోన్న ఈ మూవీకి అభిషేక్‌ వర్మన్‌ దర్శకత్వం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *